Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 18న ప్రారంభం అమరావతి:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అనంతరం లెజిస్లేటివ్ కౌన్సిల్ సమావేశాలు ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. ఈ వివరాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. appnitytechnologies@gmail.com4 months ago4 months agoKeep Reading