ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాహన మిత్ర డ్రైవర్స్‌కు శుభవార్త చెప్పారు. ప్రజా సంక్షేమంపై దృష్టి సారించిన ఆయన, డ్రైవర్స్ జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కొత్త నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ప్రకటించిన ప్రకారం, ప్రతి వాహన మిత్ర డ్రైవర్‌కు నెలకు

