జనసేన వార్తలు

Andhra Pradesh

విజయనగరం బీసీ కాలనీలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహణ

విజయనగరం జిల్లాలోని 37వ డివిజన్ బీసీ కాలనీ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా మరియు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ పుణ్య కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీరాములవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయం ప్రాంగణం